నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలంలో : ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంపు శివారులో డి 46 సెనల్లో గురువారం గుర్తు తెలియని బాలికా మృతదేహం లభ్యమైనట్లు తనికులు తెలియజేశారు.
కెనాల్ నీతిలో మృతదేహ ని గుర్తుచేసిన స్థానాలు పోలీసులు లకు సమాచరాన్ని ఈచారు బాలికకు సంబందించిన అలాంటి అధరాలు లేవని పోలీసులు తెలియజేసారు.






