విశాఖ పట్నం లో గల జిల్లా పరిషత్ కార్యాలయంలో లోకా యుక్త కార్యా క్రమం
న కు విశేష స్పందన లభిచింది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. తొలి రోజు కావున ప్రజలు అత్య దికంగా హాజరై తమ సమస్య లను అర్జీ రూపం లో విన్న వించు కొన్నారని లోకా యుక్త రజనీ
గారు తెలిపారు ఉత్తరాంద్ర ఉమ్మడి జిల్లా లైనా శ్రీకాకుళం. విజయ నగరం. విశాఖ పట్నం ప్రజలు వినతులు సమర్పించారు. ఎక్కువగా భూ సమస్య లు కేసులు. పెండింగ్ కేసులు వ చ్చా యాన్నారు. శుక్రవారం కూడా లోకాయుక్త ఉంటుందని ప్రజలు గమనించా లని . సమస్యలు త్వరగ పరిష్కరిస్తామని చెప్పారు




