South ZoneAndhra Pradesh ఒక్కరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ కార్యక్రమం By Bharat Aawaz - 31 January 2026 0 Share FacebookTwitterWhatsAppLinkedinReddItPrintTelegram రాష్ట్రంలో ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఈరోజు రాయచోటి నియోజకవర్గం లో గాలివీడులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఐ టి డి పి గాలివీడు ఇంచార్జ్ లక్కిం శ్రీహరి నాయుడు మరియు గాలివీడు నియోజకవర్గ ఐ టీడీపీ నాయకులు పాల్గొన్నారు