South ZoneAndhra Pradesh ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు By Bharat Aawaz - 31 January 2026 0 Share FacebookTwitterWhatsAppLinkedinReddItPrintTelegram ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు గారు మరియు రాజంపేట ఎమ్మెల్యే తనయుడు జునైద్ భాషా గారు