Home South Zone Andhra Pradesh మదనపల్లి లో ప్రభుత్వ ఉద్యోగి పై దాడి.

మదనపల్లి లో ప్రభుత్వ ఉద్యోగి పై దాడి.

0
0

శుక్రవారం మదనపల్లెలో ప్రభుత్వ ఉద్యోగి జగదీష్ నాయక్ (26) పై దాడి జరిగింది. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో కాలనీ గేటు వద్ద ఓ యువకుడు ఆయనపై దాడికి పాల్పడ్డాడు.

స్థానికులు గమనించి గాయపడిన జగదీష్ నాయక్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

NO COMMENTS