ములకలచెరువు MPDO హరినారాయణ శుక్రవారం బురకాయలకోటలో ప్రభుత్వ వాట్సప్ సేవల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు 9552300009 నంబర్‌ను సేవ్ చేసుకుని ‘హాయ్’ అని సందేశం పంపడం ద్వారా ప్రభుత్వ సేవలను పొందవచ్చని ఆయన తెలిపారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
