Home South Zone Andhra Pradesh పుంగనూరులో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో రక్తదాన శిబిరం |

పుంగనూరులో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో రక్తదాన శిబిరం |

0
0

పుంగనూరు పట్టణంలోని శుభరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ టి. శ్రీనివాస్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం ప్రాణాలను కాపాడుతుందని.

విద్యార్థి దశ నుంచే సేవాభావం అలవరచుకోవాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

NO COMMENTS