చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలంలో పంటలను ధ్వంసం చేస్తున్న జంట ఏనుగులు శుక్రవారం పాకాల మండలంలోని పదిపుట్ల బైలు పంచాయితీ సరిహద్దులోని అడవిలోకి వెళ్లినట్లు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మహమ్మద్ షఫీ తెలిపారు.
ఏనుగులు తిరిగి మండలంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు# కొత్తూరు మురళి .




