Saturday, January 31, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshమదనపల్లిలో పట్టపగలే భారీ చోరీ. |

మదనపల్లిలో పట్టపగలే భారీ చోరీ. |

మదనపల్లెలో శుక్రవారం పట్టపగలే దొంగలు ఓ ఇంటిపై దాడి చేసి, తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న సుమారు 6 లక్షల నగదుతో పాటు బంగారు ఆభరణాలను అపహరించుకుని పరారయ్యారు.

ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, క్లూస్ టీంతో కలిసి పరిశీలన చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments