విశాఖ పట్నం జిల్లాలో డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మూడు రోజులు వరకు పర్య టి స్తారు. ఇప్పటికే గురు వారం విశాఖ విమాన శ్రయం చేరుకొని . రాత్రి రుషికొండ ప్యాలెస్ బస చేశారు. తర్వాత ఈ రోజు ఉదయం జంతు సంరక్షణ కేంద్రం ను సందర్శించి జూ. పార్క్ అధికారుల్ని కలిశారు .
వన్య ప్రాణులు సంరక్షణ కార్పొరేటు లు కావాలని
జంతువుల సంరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యత తీసు కో వా లని. పర్యావరణాన్ని కి స్థిరత్వం న కు వన్య ప్రాణులు సంరక్షణ చాలా ముఖ్యమని ప్రస్తుత సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జూ పార్క్ లో రెండు జరిపిలను దత్తత తీసుకున్నారు మరియు సీతా కోక పార్కు ను అరా తీశారు. సింహా లను. ఎలుగు బంట్లు ను వివిధ రకాల జంతు వు లను చూసి తిలకించారు. ఏకో పార్క్ లో నీ శాంతి వనం లో మహా ఘ నీ మొక్క నాటారు.
తర్వాత జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో జరిగిన జిల్లా అధికారుల తో సమా వేశం అయ్యారు. నగరం లోని ఎక్కడ చూసినా కాలుష్యం తో నిండి ఉంది నగరానికి అనేక కంపెనీలు పెట్టు బడులు తో వస్తున్నందున మౌలిక సదుపా యా లు కల్పించి కాలుష్య నియంత్రణ నగరంగా తీర్చి దిద్దా లని సంబంధిత అధికారులు తో చర్చించారు. నా పర్యటన లో పూలు. బో కే లు. బొట్లు ఆర్భాటాలు వుండ రా దన్నారు.
అర్జీ దారులు సమస్యలు కాగిత రూప ము లో స్వీకరించారు. తర్వాత విశాఖ ఉత్చావా లను సందర్శించి పర్యాటకుల సందడి నీ తిలకించారు. వీరి వెంట జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారు. ఉప కలెక్టర్ గొబ్బి ల్ల విద్యా ధరి గారు. ఎంఎల్ఏ లు. పి రమేష్ గారు. వంశీ కృష్ణ శ్రీనీ వాస్ గారు. మరియు కూటమి కార్య కర్తలు ఉన్నారు




