Sunday, February 1, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరు టౌన్ వైసీపీ నేత అంబటి రాంబాబు పై చర్యలు తీసుకోవాలి

పుంగనూరు టౌన్ వైసీపీ నేత అంబటి రాంబాబు పై చర్యలు తీసుకోవాలి

పుంగనూరు పోలీస్ స్టేషన్ లో వైసీపీ నేతలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు

చేసిన అంబటి రాంబాబు పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని రాజంపేట జనరల్ సెక్రెటరీ బి. కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గోపికృష్ణ, చంద్ర తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments