Sunday, February 1, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరు నియోజకవర్గం : షేర్ ఆటో బోల్తా పడి ఇద్దరి పరిస్థితి విషమం

పుంగనూరు నియోజకవర్గం : షేర్ ఆటో బోల్తా పడి ఇద్దరి పరిస్థితి విషమం

శనివారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, గడ్డం వారిపల్లి సమీపంలో ఫోన్ మాట్లాడుతూ ఆటో నడుపుతున్న డ్రైవర్ అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు గాయపడ్డారు.
వీరిలో లక్ష్మమ్మ, రెడ్డప్ప పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో మదనపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది

# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments