Home South Zone Andhra Pradesh అంబటి నోరు అదుపులో పెట్టుకో సుగవాసి ప్రసాద్ బాబు బాబు

అంబటి నోరు అదుపులో పెట్టుకో సుగవాసి ప్రసాద్ బాబు బాబు

0
0

రాయచోటి అంబటి వ్యాఖ్యలకు నిరసనగా రాయచోటి టిడిపి ఆఫీస్ నందు భారీగా చేరిన కార్యకర్తలు నడుమ అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేసిన పార్టీ

శ్రేణులు ఈ కార్యక్రమంలో రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుభవాసి ప్రసాద్ బాబు పాల్గొని చంద్రబాబుకు పాలాభిషేకం చేసి అంబటి దిష్టిబొమ్మను దహనం చేశారు

NO COMMENTS