Sunday, February 1, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన గూడూరి ఎరీక్షణ బాబు గారు....

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన గూడూరి ఎరీక్షణ బాబు గారు….

ఎన్టిఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన గూడూరి ఎరిక్షన్ బాబు గారు…
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలం లోని చిన్న గుడి పాడు గ్రామం లో ఎన్టిఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ శ్రీ గూడూరి

ఎరిక్షన్ బాబు గారు, AMC చైర్మన్ చేకూరి సుబ్బారావు గారు, దోర్నాల మండల అధ్యక్షులు షేక్ మాబు గారు, MPDO గారు, పంచాయతీ కార్యదర్శి శివ గారు, అధికారులు మరియు మండల కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments