Home South Zone Andhra Pradesh చౌడేపల్లి మండలంలో ఆటో బోల్తా – ఐదుగురికి గాయాలు.

చౌడేపల్లి మండలంలో ఆటో బోల్తా – ఐదుగురికి గాయాలు.

0

శనివారం అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలో ఆటో బోల్తా పడి ఐదుగురు గాయపడ్డారు. సొంత పనిపై చౌడేపల్లికి వచ్చిన రెడ్డప్ప, లక్ష్మమ్మ, మరో ముగ్గురు ఆటోలో స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా, పరికితున్న మలుపు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడగా, రెడ్డప్ప, లక్ష్మమ్మలకు తీవ్ర గాయాలవడంతో వారిని మదనపల్లి ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

NO COMMENTS

Exit mobile version