Sunday, February 1, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరు: తమ్మి నాయన పల్లి లో పౌర హక్కుల దినోత్సవం

పుంగనూరు: తమ్మి నాయన పల్లి లో పౌర హక్కుల దినోత్సవం

అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, తమ్మి నాయన పల్లి ఎస్సీ కాలనీలో శనివారం ఎమ్మార్వో మధుసూదన్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా.

ఎస్సీ, ఎస్టీల పట్ల వివక్ష చూపినా, ఆలయాల్లోకి ప్రవేశాన్ని అడ్డుకున్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారి హెచ్చరించారు. స్థానికులు స్మశాన వాటిక సర్వే, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, గ్రామకంఠం ఆక్రమణల తొలగింపు వంటి సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments