Sunday, February 1, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరు: ద్విచక్ర వాహనం ఢీకొని విద్యార్థినికి త్రీవ గాయాలు

పుంగనూరు: ద్విచక్ర వాహనం ఢీకొని విద్యార్థినికి త్రీవ గాయాలు

శనివారం మధ్యాహ్నం పుంగునూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, దుర్గ సముద్రం పంచాయతీ గాండ్లపల్లి గ్రామానికి చెందిన శ్రావ్య చారాల అనే చిన్నారి స్కూలు బస్సు దిగి రోడ్డు దాటుతుండగా.

గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని వెంటనే 108 వాహనం ద్వారా మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు చౌడేపల్లి పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి .

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments