పుంగనూరు మండలం, కొండచర్ల గ్రామంలో ప్రతిష్టాత్మకంగా జరిగే మసెమ్మ జాతర ఆదివారం ప్రారంభమైంది. సుమారు 159 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరలో 30 గ్రామాల ప్రజలు పాల్గొంటారు.
కోరికలు తీర్చే అమ్మగా పేరుగాంచిన మసెమ్మను దర్శించుకోవడానికి ఉమ్మడి, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు.
జాతరకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు# కొత్తూరు మురళి.




