Sunday, February 1, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshమదనపల్లి: పేకాట స్థావరంపై పోలీసుల దాడులు – ముగ్గురు అరెస్ట్.

మదనపల్లి: పేకాట స్థావరంపై పోలీసుల దాడులు – ముగ్గురు అరెస్ట్.

మదనపల్లి తాలూకాలోని వేంపల్లి గ్రామం మల్లయ్య కొండ సమీపంలో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు శనివారం మెరుపు దాడి నిర్వహించారు.

తాలూకా సీఐ కళా వెంకటరమణ, ఎస్‌ఐ చంద్రమోహన్ నేతృత్వంలో జరిగిన ఈ దాడుల్లో 9 మంది పరారవ్వగా, వారిలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వారి వద్ద నుంచి రూ. 8,200 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments