Home South Zone Andhra Pradesh మేడపి రోడ్డు ప్రమాదం: రమేష్ బాబు కుటుంబానికి భరోసా |

మేడపి రోడ్డు ప్రమాదం: రమేష్ బాబు కుటుంబానికి భరోసా |

0
0

ఇటీవల మేడపి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దొడ్డ రమేష్ బాబు గారి కుటుంబానికి భరోసా కల్పిస్తూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తరపున జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల

మేరకు వారి తల్లి దొడ్డ ఆదిలక్ష్మమ్మ గారికి 5 లక్షలు రూపాయల ప్రమాద బీమా చెక్కును యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు అందజేశారు…

NO COMMENTS