Home South Zone Andhra Pradesh యండ్రపల్లిలో హోమియో ఆసుపత్రి భవన శంకుస్థాపన |

యండ్రపల్లిలో హోమియో ఆసుపత్రి భవన శంకుస్థాపన |

0

పుల్లలచెరువు మండలం యండ్రపల్లి గ్రామంలో ప్రభుత్వ హోమియో వైద్యశాల నూతన భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు, AMC చైర్మన్ చేకూరి సుబ్బారావు.

యండ్రపల్లి సర్పంచ్ తాళ్లపల్లి సుబ్బారావు వెంకట లక్ష్మి నరసమ్మ గార్లు, పుల్లల చెరువు మండల అధ్యక్షులు పొట్ల గోవిందు గారు, యర్రగొండపాలెం మండల అధ్యక్షులు చిట్యాల వెంగళ రెడ్డి గారు, హోమియో వైద్యులు యాకోబు గారు, మెడికల్ అధికారులు, పంచాయతీ కార్యదర్శి, మండల కూటమి నాయకులు, యండ్రపల్లి గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…

Exit mobile version