Sunday, February 1, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshజముకులదిన్నెలో ముందస్తు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ |

జముకులదిన్నెలో ముందస్తు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ |

పేదల సేవలో భాగంగా ఈరోజు దర్శి మండలం, జముకులదిన్నె పంచాయతీలో ముందస్తుగా “ఎన్టీఆర్ భరోసా పెన్షన్” కార్యక్రమం నిర్వహించి,లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్లు అందజేశారు.
ఈ కార్యక్రమాన్ని దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారి ఆధ్వర్యంలోమాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు గారు.

టిడిపి యువ నాయకులు డా. కడియాల లలిత్ సాగర్ గారు,
దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు గారు,
దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య గారు.

సచివాలయ సిబ్బంది, గ్రామ సెక్రటరీల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు.
🦽 వృద్ధులు, దివ్యాంగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇంటి వద్దకే ముందస్తుగా పెన్షన్ అందించడం
కూటమి ప్రభుత్వం ప్రజలపై చూపుతున్న బాధ్యతకు నిదర్శనం అని డా. గొట్టిపాటి లక్ష్మీ గారు పేర్కొన్నారు.
ప్రజల విశ్వాసానికి మరొక గుర్తు…
“ఎన్టీఆర్ భరోసా పెన్షన్” కార్యక్రమంలో
గ్రామ వైసీపీ సర్పంచ్ మర్రి సత్యనారాయణ గారు,
దర్శి టిడిపి ఇంచార్జ్ గారి సమక్షంలో
తెలుగుదేశం పార్టీలో చేరడం విశేషం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments