పుంగనూరు పోలీస్ స్టేషన్ లో వైసీపీ నేతలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు
చేసిన అంబటి రాంబాబు పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని రాజంపేట జనరల్ సెక్రెటరీ బి. కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గోపికృష్ణ, చంద్ర తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.




