Sunday, February 1, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshరూ.54.13 లక్షలతో చిన్న గుడిపాడు గ్రామం అభివృద్ధి శుభరంభం....

రూ.54.13 లక్షలతో చిన్న గుడిపాడు గ్రామం అభివృద్ధి శుభరంభం….

రూ.54.13 లక్షలతో చిన్నగుడిపాడు గ్రామ అభివృద్ధికి శుభారంభం…

దోర్నాల మండలం, *చిన్నగుడిపాడు* గ్రామంలో నిర్వహించిన *ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ* కార్యక్రమంలో పాల్గొన్న *యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు.*

*అనంతరం గ్రామ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు*

రూ.14 లక్షలతో మంజూరైన వాటర్ ప్లాంట్‌కు శంకుస్థాపన,
రూ.10 లక్షలతో మంజూరైన సీసీ రోడ్డుకు శంకుస్థాపన,
రూ.6 లక్షలతో గోకులం షెడ్డుకు శంకుస్థాపన,
14.63 లక్షల నిధులతో స్కూల్ అదనపు భవనానికి భూమి పూజ కార్యక్రమం,
9.50 లక్షలతో చెరువు అభివృద్ధి పనులను ప్రారంభం చేసారు.

*ఈ సందర్బంగా మాట్లాడుతూ -*

*పల్లె పండుగ 2.0* ద్వార ప్రతి గ్రామంలో అవసరమైన పనులు గుర్తించి *గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నానని,* యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు గారు అన్నారు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments