చీరాల: ఈరోజు చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోటవారి పాలెం అంబేద్కర్ నగర్ జంక్షన సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న పొలాలను అనుకోని ఉన్న కాలువలో సుమారు 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు
వయసు కలిగిన ఆడమనిషి మృతదేహం కాలువలో పడి ఉన్నది ఘటనా స్థలాన్ని సందర్శించిన డి.ఎస్.పి, పోలీసుల విచారణ
మృతదేహం వివరాలు తెలిసినవారు వెంటనే ఈ క్రింది నెంబరుకు తెలియజేయగలరు
SI చీరాల రూరల్ పోలీస్ స్టేషన్: 9121102144
#Narendra




