Home South Zone Andhra Pradesh (పెద్దల పండుగ) సందర్భంగా శ్మశాన వాటికను పరిశీలించిన :నజీర్ అహ్మద్

(పెద్దల పండుగ) సందర్భంగా శ్మశాన వాటికను పరిశీలించిన :నజీర్ అహ్మద్

0

షబేబరాత్ (పెద్దల పండుగ) సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ముస్లిం శ్మశాన వాటికల్లో ప్రార్ధనలు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక మౌలిక సదుపాయాలు కల్పించాం. , స్థానిక ఆనందపేటలోని ముస్లిం శ్మశాన వాటికను పరిశీలించి శానిటేషన్, ఇతర సదుపాయాల కల్పనపై అధికారులకు సూచనలిచ్చాం.

ముస్లిం మైనారిటీలు రాత్రంగా జాగారం ఉండి ప్రత్యేక దువా చేస్తారు. దానధర్మాలు వంటి కార్యక్రమాలు చేపట్టి, మరణించిన తమ కుటుంబీకులు, బంధువుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ప్రార్థనలు నిర్వహించే పెద్దల పండుగకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నాం.

NO COMMENTS

Exit mobile version