నిమ్మనపల్లి డిప్యూటీ ఎంపీడీవో లక్ష్మిపతి, సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న కుటుంబ సమగ్ర సర్వేను పరిశీలించి, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ-కేవైసీపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.
నిర్ణీత గడువులోగా సర్వేను పూర్తి చేయాలని సూచించారు. ప్రజల సహకారంతో తప్పులు లేకుండా సర్వే నిర్వహించాలని ఆయన కోరారు.
