Tuesday, February 3, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshతప్పులేని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం: ఎమ్మెల్యే.

తప్పులేని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం: ఎమ్మెల్యే.

మదనపల్లి మండలం తట్టువారిపల్లి సచివాలయం వద్ద మంగళవారం గ్రామ సర్పంచ్ దీపతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా రైతులకు రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.

రైతులకు భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వమే ఈ పాస్ పుస్తకాలను అందిస్తున్నట్లు తెలిపారు. పాస్ పుస్తకాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే అక్కడే ఏర్పాటు చేసిన డెస్క్‌లో సరి చేసుకోవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో జయరామ్ యాదవ్, శామీర్, ఖాసీం, ఎంపీడీవో తాజ్ మసూర్, మాజీ సర్పంచ్ వేమనారాయణ రెడ్డి, టీడీపీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments