Home South Zone Andhra Pradesh పార్టీ పటిష్టతకు కమిటీలు కీలకం: పెద్దిరెడ్డి |

పార్టీ పటిష్టతకు కమిటీలు కీలకం: పెద్దిరెడ్డి |

0

పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, పార్టీ పటిష్టతకు క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేస్తున్న గ్రామ కమిటీలు ఎంతో కీలకమని అన్నారు. మంగళవారం అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం.

సదుం మండలం, ఎర్రాతివారిపల్లిలో నిర్వహించిన పార్టీ సమన్వయ సమావేశంలో ఆయన ప్రసంగించారు. రానున్న ఎన్నికల్లో గ్రామ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని, పార్టీ కార్యాలయం నుంచి గుర్తింపు కార్డులు అందజేస్తామని తెలిపారు# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version