Home South Zone Andhra Pradesh ₹56 లక్షల సీఎం సహాయనిధి పంపిణీ చేసిన ఎరిక్షన్ బాబు

₹56 లక్షల సీఎం సహాయనిధి పంపిణీ చేసిన ఎరిక్షన్ బాబు

0

సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు 56,25,929 లక్షల రూపాయలు అందించిన యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు
యర్రగొండపాలెం పట్టణం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం సహాయ నిధి ద్వారా 56,25,929 లక్షల రూపాయలను యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు 55 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులను అందచేశారు
ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నరు

NO COMMENTS

Exit mobile version