Home South Zone Telangana 4.13 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు పీఎంఏవై నిధులు

4.13 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు పీఎంఏవై నిధులు

0

4.13 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు పీఎంఏవై నిధులు
తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం వాటా అందనుంది. ఒక్కో ఇంటికి పట్టణాల్లో అయితే రూ.1.50 లక్షలు, గ్రామాల్లో రూ.72 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఈ ఇళ్ల కోసం అందించనుంది.

పట్టణాలు, గ్రామాల్లో కలిపి 2026-27 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 13 లక్షల ఇళ్లకు కేంద్రం వాటా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా సుమారు 4.13 లక్షల ఇళ్లకు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) కింద నిధులు అందే అవకాశాలున్నాయి.

NO COMMENTS

Exit mobile version