పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ చిన్న రాయల్, పట్టణ అధ్యక్షులు నరేష్ రాయల్ సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ నిశాంత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకోవాలని వారు కోరారు# కొత్తూరు మురళి.




