Wednesday, February 4, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఎస్పీని కలిసిన కొత్త జేసీ; శుభాకాంక్షల మార్పిడి

ఎస్పీని కలిసిన కొత్త జేసీ; శుభాకాంక్షల మార్పిడి

ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారిని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి గారు మర్యాదపూర్వకంగా కలసి పూల మొక్కను అందజేశారు. జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి కల్పనా కుమారి గారికి జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments