Wednesday, February 4, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరులో ప్రమాదం.. ఇద్దరు క్షతగాత్రులు

పుంగనూరులో ప్రమాదం.. ఇద్దరు క్షతగాత్రులు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డ సంఘటన మంగళవారం రాత్రి చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు చౌడేపల్లి , పుంగనూరు ప్రధాన రహదారిలో చౌడేపల్లి వైపు వస్తున్న టూవీలర్ అదుపుతప్పి కిందకు పడింది. ఈ ప్రమాదంలో బూరుగు పలికి చెందిన దేవరాజులు( 50) నవీన్( 25) లకు గాయాలయ్యాయి. స్థానికులు 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి .

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments