Home South Zone Andhra Pradesh సీటీఎం గంగమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి

సీటీఎం గంగమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి

0

మదనపల్లి మండలం సీటీఎం నల్లవీర గంగా భవానీ అమ్మవారిని తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, YCP మదనపల్లె సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ మంగళవారం దర్శించుకున్నారు. గంగమ్మ జాతర సందర్భంగా స్థానిక YCP నాయకుల ఆహ్వానంతో నిస్సార్ అహమ్మద్ ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ పూజారులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.

NO COMMENTS

Exit mobile version