Wednesday, February 4, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshగ్రూప్-2లో ఆళ్లగడ్డ జోరు.. నలుగురు అభ్యర్థులకు కీలక ఉద్యోగాలు

గ్రూప్-2లో ఆళ్లగడ్డ జోరు.. నలుగురు అభ్యర్థులకు కీలక ఉద్యోగాలు

గ్రూప్-2 ఫలితాల్లో విజయం సాధించి, మన ఆళ్లగడ్డ కీర్తిని రాష్ట్రస్థాయిలో చాటిన నలుగురు అభ్యర్థులకు మరియు వారి తల్లిదండ్రులకు హృదయపూర్వక అభినందనలు. ఈరోజు వారిని స్వయంగా కలిసి, సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉంది.
మీరు పడ్డ కష్టం, మీ పట్టుదల నేటి యువతకు ఎంతో స్పూర్తిదాయకం. మీరు సాధించిన ఈ విజయం ఆళ్లగడ్డ తాలూకాలో మరెంతో మంది యువతీ యువకులు ప్రభుత్వ ఉద్యోగాల వైపు అడుగులు వేయడానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. భవిష్యత్తులో మీరు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments