Wednesday, February 4, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshవంశీకృష్ణ బర్త్‌డే: రెల్లి వీధి ప్రజల బ్రహ్మరథం

వంశీకృష్ణ బర్త్‌డే: రెల్లి వీధి ప్రజల బ్రహ్మరథం

విశాఖ దక్షిణ నియోజక వర్గం నుంచి ఎన్నికైన వంశీ కృష్ణ శ్రీని వాస్ యాదవ్ కు నగరం లోని దిగువ రెల్లి వీధి. ఎగువ రె ల్లి వీధి. మీద రె ల్లి వీధి ప్రజలు  ఘనంగా బ్రహ్మ రథం పట్టారు  ఎంఎల్ఏ గారిని మంగళ వారం రాత్రి 9గంటల సమయం లో పూల వర్షం తో నడిపిస్తూ . జేజే లు పలుకుతూ   ఎంఎల్ఏ జన్మ దినోత్సవం  వేదిక మీదకి ఆహ్వానించారు . 36 వార్డు కార్పొరేటర్ మా సి పోగు జోర్సీమన్ గారు . మాసిపో గు రాజు గారు వేదికకు అధ్యక్షత వహించి మాట్లాడుతూ  ఏదయినా పనిమీద వంశీ కృష్ణ యాదవ్ దగ్గర కు వెళ్లితే చిరు నవ్వు తో పలకరిస్తూ అప్పటికి అప్పుడే సమస్యలు పరిష్కరించే వ్వ క్తి.

మన ఎంఎల్ఏ అని. అంత మంచి వారు దొరకడం మనం చేసుకొన్న అదృష్టమని ఘ ణ o గా కొని యా డారు కార్పొరేటర్ జోరి మాన్ మాట్లాడుతూ మాకు  2013నుంచి సుపరిచితుడు  ఆయన ఎంఎల్ఏ ఐన తర్వాత మమ్మలని జన సేన పార్టీ లోకి తీసుకొని 9నెలల కాలం లోనే 3కోట్లు రూపాయలు అభివృద్ధి పనులు కోసం కేటాయించారు. మన పరిధి లో అబివృద్ధి చేయడం జరిగింది. అంతే కాకుండా రె ల్లి వీధి ల నాయకులు. ప్రజలు విజ్ఞప్తి మేరకు వీరి తరుపున మాసి పోగు జర్మన్ కార్పొరేటర్ రెళ్ళి కులస్తులకు శబరి విగ్రహం. శబరి పార్క్. పుట్ బాల్  స్టేడియం .

రోడ్డు లు రిపేరు     చేయాలని ఎంఎల్ఏ నీ అడిగారు. ఎంఎల్ఏ గారు మాట్లాడుతూ దక్షిణ నియోజక వర్గం లో రె ల్లి వీధు ల ప్రజలు అంటే నాకు చాలా ఇష్టం అని మీరు ఏమి అడిగిన స్పందించ గలనని చెప్పారు. మాసి పోగు రాజు మాట్లాడుతూ రాబోవు విస్తరణ లో మంత్రి పదవి రావాలని కోరారు. అనంతరం కేక్  కట్ చేసి జన్మ దినోత్సవం జరుకొన్నారు .     తర్వాత  మహిళ లకు 5  00   మంది కి  కార్పొరేటర్  చీరలు  పంపిణీ  చేశారు    కార్యక్రమం నకు  36 వార్డు కార్పొరేటర్ మా సి పోగు జర్మనీ గారు. ఆహ్వానితులు మాసి పోగు రాజు గారు. పుట్ బాల్ నంద కుమార్.  టిడిపిఎస్సీ సెల్  రాష్ట్ర నాయకుడు  పొడుగు కుమార్ . ప్రజలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments