Thursday, February 5, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపి. అనురాధ రెడ్డి బంగారు పతకం గెలుపు |

పి. అనురాధ రెడ్డి బంగారు పతకం గెలుపు |

చీరాల: డిల్లీ లో 01/02/2026 నుండి 03/02/2026 వరకు జవహర్ లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన రెండవ షూటింగ్ బాల్ ప్రపంచ కప్ పోటీలలోబంగారు పతకం సాధించిన బాపట్ల జిల్లా వాసి పి. అనురాధ రెడ్డికి బాపట్ల రైల్వేస్టేషన్లో ఏట్రవారిపాలెం గ్రామ సర్పంచి అయిన చీరాల వెంకట లక్ష్మి గారు మరియు జిల్లా షూటింగ్ బాల్ సెక్రెటరీ నాగలక్ష్మి

జాయింట్ సెక్రెటరీ చీరాల నిర్మలా గారు మరియు గ్రామ పెద్దలు చీరాల శ్రీనివాస రెడ్డి, చీరాల నాగిరెడ్డి, ఏట్రా ప్రసాద్ రెడ్డి, చీరాల సూర్యనారాయణ రెడ్డి, చీరాల రామకృష్ణ రెడ్డి, మరియు టిడిపి పార్టి సీనియర్ నాయకుల అయిన శ్రీ ముసలయ్య గార్లు అభినందనలు తెలియజేసి ఘన స్వాగతం పలికారు.

#Narendra

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments