Thursday, February 5, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరు:పుంగనూరు మండలంలో అగ్నిప్రమాదం

పుంగనూరు:పుంగనూరు మండలంలో అగ్నిప్రమాదం

పుంగనూరు మండలం, నేతి గుట్లపల్లి రోడ్డు చిన్న తండ వద్ద బుధవారం జగన్నాథ్ అనే రైతుకు చెందిన మామిడి తోటలో అగ్నిప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దూమపానం సేవించి ఆర్పకుండా పారవేసిన సిగరెట్ ముక్కల వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారి సుబ్బరాజు తెలిపారు.

స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు# కొత్తూరు మురళి .

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments