పల్నాడు జిల్లా కోటప్పకొండలో ఈ నెల 15న జరగనున్న శ్రీ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ల ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రకాశం జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారు, విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, వినుకొండ ఎమ్మెల్యే & చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు
చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారు , దర్శి ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ , యువనేత డా కడియాల లలిత్ సాగర్ గార్లు పాల్గొన్నారు. అనంతరం శ్రీ త్రికోటేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు.



