Friday, February 6, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఅన్నమయ్యజిల్లా సర్వేలెన్స్ అధికారిగా డాక్టర్ శ్రీధర్ నియామకం.

అన్నమయ్యజిల్లా సర్వేలెన్స్ అధికారిగా డాక్టర్ శ్రీధర్ నియామకం.

అన్నమయ్య జిల్లా సర్వేలెన్స్ అధికారిగా, మదనపల్లి పీపీ యూనిట్ ఇన్‌చార్జిగా డాక్టర్ శ్రీధర్‌ను నియమిస్తూ డీఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నియామకం ద్వారా జిల్లాలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, అతిసార వంటి వ్యాధుల కేసులకు సంబంధించిన డేటాను సర్వేలెన్స్ బృందం సేకరించి, ప్రభుత్వానికి నివేదికలు పంపనుంది. ఈ సమాచారం వ్యాధుల నియంత్రణకు, ప్రజారోగ్య పరిరక్షణకు దోహదపడుతుంది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments