Friday, February 6, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఅసిస్టెంట్ గవర్నమెంట్ పీడర్ గా సీనియర్ న్యాయవాది శరత్ చంద్ర ప్రసాద్

అసిస్టెంట్ గవర్నమెంట్ పీడర్ గా సీనియర్ న్యాయవాది శరత్ చంద్ర ప్రసాద్

అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరు గా సీనియర్ న్యాయవాది పొట్లూరి శరత్ చంద్ర ప్రసాద్
మంగళగిరి సివిల్ జడ్జి కోర్టు సీనియర్ డివిజన్, సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ కోర్టులకు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరు గా .

సీనియర్ న్యాయవాది పొట్లూరి శరత్ చంద్ర ప్రసాద్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా
సీనియర్ న్యాయవాది పొట్లూరి శరత్ చంద్ర ప్రసాద్ కు మంగళగిరి బార్ అసోసియేషన్ న్యాయవాదులు, స్నేహితులు, స్నేహితులు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments