Friday, February 6, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshకురబలకోటలో రైతు చేతులు విరిచి హత్యాయత్నం.

కురబలకోటలో రైతు చేతులు విరిచి హత్యాయత్నం.

కురబలకోట మండలం తుమ్మచెట్లపల్లి గ్రామంలో భూ తగాదాల నేపథ్యంలో రైతు జరిపిటి సురేంద్ర (59)పై అదే గ్రామానికి చెందిన రమణ, మహేశ్, మహేంద్ర వర్గీయులు గురువారం అర్ధరాత్రి కర్రలు, రాళ్లతో దాడి చేశారు.

ఈ దాడిలో సురేంద్రకు తీవ్ర గాయాలై, రెండు చేతులు విరిగినట్లు వైద్యులు తెలిపారు. స్థానికులు అతన్ని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments