Home South Zone Andhra Pradesh బాలాజీ కాలనీలో ఆటోను ఢీకొన్న కారు |

బాలాజీ కాలనీలో ఆటోను ఢీకొన్న కారు |

0

పుంగనూరు పట్టణ పరిధిలోని బాలాజీ కాలనీ వద్ద గురువారం రాత్రి కోడిగుడ్ల లోడుతో వస్తున్న లగేజీ ఆటోను ఎదురుగా వచ్చిన కారు ఢీకొనడంతో ఆటో బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ ఆదామ్ (18) గాయపడ్డాడు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version