Friday, February 6, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshమదనపల్లెలో భూ మ్యుటేషన్లపై శిక్షణా కార్యక్రమం.

మదనపల్లెలో భూ మ్యుటేషన్లపై శిక్షణా కార్యక్రమం.

అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం మదనపల్లెలో రెవెన్యూ సిబ్బందికి భూ మ్యుటేషన్లపై శిక్షణ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో నాణ్యతతో మ్యుటేషన్లు పరిష్కరించడం, ఆన్‌లైన్ (Webland) వినియోగం.

పట్టాదారు పాస్ పుస్తకాల తప్పుల సవరణ రీ-సర్వేలో జాయింట్ ఎల్పీఎంల తగ్గింపు, భూ రికార్డుల పారదర్శకత పెంపు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments