Home South Zone Andhra Pradesh కలెక్టర్ ఆఫీస్ లో మద్యo మత్తు లో పడి ఉన్న ఉద్యోగి

కలెక్టర్ ఆఫీస్ లో మద్యo మత్తు లో పడి ఉన్న ఉద్యోగి

0
0

విశాఖ పట్నం జిల్లా కలెక్టర్ కార్యా లయంలో ఓ ఉద్యోగి మద్యం సేవించి హల్ చల్ చేశాడు రాష్ట్రపతి  ఈనెల 15న విశాఖ పర్యటనలో  భాగంగా కలెక్టర్ హరేంద్రా ప్రసాద్  గారు .జాయింట్ కలెక్టర్ గొబ్బిల్ల విద్యా దరి గారు నేవీ కార్యాలయంలో  అధికారులతో  సమావేశమై .

ఏర్పాట్లు విషయమై వెళ్లిన నేపధ్యంలో కలెక్టర్ ఆఫీసు లో  సాటి ఉద్యోగులు చూస్తూ ఉండ గానే మద్యం మత్తులో  ఆఫీస్ అంతా కలియ తిరిగి గట్టి గా కేకలు వేస్తూ హల్ చల్ చేసి  ఊగుతూ పడిపోయాడు.

రాజ్ భవనం లోనే ఈ విధంగా ఉద్యోగులు చేస్తే   సామాన్య మానవుడు దగ్గర  ఏమి విలువ ఉంటుంది అని ప్రజలు ప్రజలు అనుకొంటున్నారు. కావున జిల్లా కలెక్టర్ గారు ఈ లాంటి వ్యక్తి పై చర్య తీసుకునీ సస్పెండ్ చేయాలని సాటి ఉద్యోగులు గుస గుస లాడు కొంటున్నారు

NO COMMENTS