కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం అన్నమయ్య జిల్లాలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా కూలీలతో మాట్లాడారు.
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి తూట్లు పొడుస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఈ పథకం పేరుతోనే కొనసాగాలని ఆమె డిమాండ్ చేశారు.
గురువారం పుంగనూరులో పర్యటిస్తానని తెలిపారు.




