Friday, February 6, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshమదనపల్లి: స్కూటర్ ఢీకొని రైతుకు తీవ్ర గాయాలు.

మదనపల్లి: స్కూటర్ ఢీకొని రైతుకు తీవ్ర గాయాలు.

గురువారం రాత్రి మదనపల్లి మండలం చీకిల బైలులో రోడ్డు దాటుతున్న గురికాని నారాయణస్వామి (55)ని ఓ స్కూటర్ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.

గ్రామస్తులు వెంటనే స్పందించి నారాయణస్వామిని మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స అందించగా, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments