అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరు గా సీనియర్ న్యాయవాది పొట్లూరి శరత్ చంద్ర ప్రసాద్
మంగళగిరి సివిల్ జడ్జి కోర్టు సీనియర్ డివిజన్, సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ కోర్టులకు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరు గా .
సీనియర్ న్యాయవాది పొట్లూరి శరత్ చంద్ర ప్రసాద్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా
సీనియర్ న్యాయవాది పొట్లూరి శరత్ చంద్ర ప్రసాద్ కు మంగళగిరి బార్ అసోసియేషన్ న్యాయవాదులు, స్నేహితులు, స్నేహితులు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు




