Friday, February 6, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshమహాశివరాత్రి సందర్భంగా దేవాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత చర్యలు

మహాశివరాత్రి సందర్భంగా దేవాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత చర్యలు

బాపట్ల జిల్లా: మహాశివరాత్రిని పురస్కరించుకొని దేవాలయాల వద్ద తీసుకోవలసిన భద్రత చర్యల గురించి జిల్లా పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు

అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలి
ఆలయాల వద్ద డ్రోన్ లు, సిసి కెమెరాలతో నిఘా ఉంచి నిరంతరం పర్యవేక్షించాలి
సెంట్రీ విధులలో వుండే సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలి
అత్యవసర కాల్స్ కు త్వరితగతిన స్పందించాలి
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోము
జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు

#Narendra

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments